మొక్కల సమస్యల గురించి చింతించకండి. ప్లాంటిక్స్ యాప్ ను ఉపయోగించండి!

రైతులకు, వ్యవసాయ కార్మికులు మరియు మొక్కల ప్రేమికులు వారి వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకునేందుకు ఎంచుకున్న # 1 మొబైల్ అప్లికేషన్

ప్లాంటిక్స్ – మీ జేబులో మొబైల్ ఉన్న పంట డాక్టర్

తాజా టెక్నాలజీలు మరియు ప్రపంచవ్యాప్తంగా జోడించబడ్డ సమాచారాన్ని వినియోగించి మీ లాభదాయకత పెంచుకోండి. మీరు రైతు, వ్యవసాయ కార్మికుడు లేదా కన్సల్టెంట్ అయితే, వ్యవసాయం, వ్యాధి నియంత్రణ, మరియు మంచి పంటలను పెంపొందించే మంచి ఆచరణల విషయంలో ప్లాంటిక్స్ మీ నమ్మకమైన భాగస్వామి

ఆరోగ్య పరీక్ష

సాధారణ ౩జీ స్మార్ట్ ఫోను ఉపయోగించి మీ పంట ఫోటోను తీయండి. ప్లాంటిక్స్ దానిని కనురెప్పపాటు సమయంలో విశ్లేషించి మొక్క జాతి మరియు దానికి సోకిన వ్యాధి గురించి వివరణాత్మక సమాచారాన్ని నివేదిస్తుంది

ప్లాంటిక్స్ సంఘం

స్థానిక లేదా ప్రపంచ స్థాయిలో మొక్కల సమస్యల గురించి సమాచార మార్పిడి కొరకు సంఘంలో శాస్రవేత్తలు,రైతులు మరియు మొక్కల నిపుణులకు అందుబాటులో వుండండి.

ప్లాంటిక్స్ పంట అడ్వైజరీ

మీ వ్యవసాయ నైపుణ్యతను పెంచడానికి ఇది మూడవ స్తంభంలాగా పనిచేస్తుంది. పంట అడ్వైజరీ మీ పంట ఉత్పత్తుల యొక్క అత్యధిక దిగుబడి మరియు ఉత్తమ నాణ్యతకు అవసరమైన అన్ని చర్యల గురించి మీకు గుర్తుచేసే సంపూర్ణ సాధనం.

తెగుళ్లు మరియు చీడపీడలు

మొక్క యొక్క సమస్యలు మరియు వాటి చికిత్సలకు సంబందించిన అతిపెద్ద స్వతంత్ర డేటా బేస్ ను ప్లాంటిక్స్ అందిస్తుంది.