ప్లాంటిక్స్ – మీ స్మార్ట్ ఫోన్ లో తెలివైన పంటల సహాయకారి

ప్లాంటిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు, ఎక్స్టెన్షన్ వర్కర్స్ మరియు తోటమాలుల కోసం మొబైల్ ఫోన్ ల ద్వారా పంటలకు సంభందించిన సూచనలు మరియు సలహాలను అందజేయు ఒక యాప్.

ప్లాంటిక్స్ మీ పంటలను ప్రభావితం చేసే మొక్కల వ్యాధులు, తెగుళ్ళు మరియు పోషక లోపాలను నిర్ధారించగలదు.

కేవలం ఒక సాధారణ స్మార్ట్ ఫోన్ చిత్రాన్ని ఉపయోగించి, ప్లాంటిక్స్ ఇమేజ్ రెకగ్నిషన్ 240 కు పైగా మొక్కల తెగుళ్లు మరియు వ్యాధులను స్వయంచాలకంగా గుర్తించగలదు.

ప్రతి చిత్రం ప్లాంటిక్స్ ఇమేజ్ రెకగ్నిషన్ ను మెరుగుపరుస్తుంది. చిత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు స్మార్ట్ గా ఎదగడానికి సహాయం చేయగలరు - ఇప్పుడే మొదలుపెట్టండి!

పంట సాగు, వ్యాధి నియంత్రణ మరియు ఉత్తమ ఆచరణలు వంటి విషయాల గురించిన జ్ఞానాన్ని పంచుకునేందుకు ప్లాంటిక్స్ ఒక పెద్ద సంఘంతో మిమ్మల్ని సన్నిహితంగా ఉంచుతుంది.

తక్షణ గుర్తింపు

మీరు సమస్య యొక్క చిత్రాన్ని తీసినప్పుడు, ప్లాంటిక్స్ మీకు ఆ సమస్యపై తక్షణ అభిప్రాయాన్ని ఇస్తుంది.

కృత్రిమ మేధస్సు ద్వారా ఆధారితం

ప్లాంటిక్స్ అసాధారణ ఇమేజ్ రెకగ్నిషన్ ను అందించడానికి తాజా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

వ్యాధి లైబ్రరీ

ప్లాంటిక్స్ వందల కొద్దీ వ్యాధుల కొరకు జీవ మరియు రసాయనిక నియంత్రణ పద్ధతుల యొక్క వివరణాత్మక వివరణలను అందిస్తుంది.

ప్రపంచ మరియు స్థానిక

స్థానిక లేదా ప్రపంచ ఛానళ్ళలో మీ వ్యూహాలు లేదా మొక్కల సమస్యలను చర్చించండి.

నిపుణులను అడగండి

ప్లాంటిక్స్ కమ్యూనిటీలో, మీ మొక్కల సమస్యల గురించి ప్లాంట్ పాథోలోజిస్టులను అడగటానికి మీకు అవకాశం ఉంటుంది.

ప్రాంతీయ వాతావరణం

వివరణాత్మక వాతావరణ సూచనలను మరియు ప్రస్తుత వాతావరణ డేటాను పొందండి.

ప్లాంటిక్స్ లోపాలు, వ్యాధులు మరియు తెగుళ్లు కోసం మీ మొక్కలను స్వయంచాలకంగా తనిఖీ చేస్తుంది.

ఇప్పుడే దీన్ని ప్రయత్నించండి

Get it on Google Play

మేము ప్రపంచవ్యాప్తంగా బలమైన భాగస్వాములను కలిగి వున్నందుకు నిజంగా సంతోషిస్తున్నాము.

మా భాగస్వాములు లేకుండా ప్లాంటిక్స్ కమ్యూనిటీకి
నాణ్యమైన సేవలను అందజేయడం మాకు సాధ్యం అయ్యేది కాదు.
ధన్యవాదాలు!

అందుబాటులో ఉండండి

మమ్మల్ని అనుసరించండి

ప్లాంటిక్స్ కమ్యూనిటీ

Plantix Community

ప్లాంటిక్స్ కమ్యూనిటీలో చేరండి మరియు ప్రపంచవ్యాప్తంగా వున్న రైతులు మరియు నిపుణులతో కనెక్ట్ అవ్వండి.
 

మమ్మల్ని సంప్రదించండి

చిరునామా: Kastanienallee 4

10435 Berlin · Germany

ఫోన్: +49 (0) 176 43537145

ఇమెయిల్: contact |ät| peat.ai