above-the-fold-background-img-alt

ప్లాంటిక్స్ యాప్ సహాయంతో అధిక రాబడిని పొందండి

మీ పంట డాక్టర్


యాప్ ను పొందండి !
above-the-fold-foreground-img-alt

నిర్ధారించండి మరియు చికిత్స చేయండి

మీ ఆండ్రాయిడ్ ఫోనును ఒక మొబైల్ పంట డాక్టర్ గా మార్చండి. కేవలం ఒక ఫోటో తో ప్లాంటిక్స్ చీడపీడల,తెగుళ్ల, పోషక లోపాల నిర్ధారణ మరియు చికిత్స చేస్తుంది


ఇప్పుడే పొందండి !

సంఘంలో చేరండి!

వ్యవసాయ నిపుణుల పరిజ్ఞానం నుండి ప్రయోజనం పొందండి లేదా మీ అనుభవంతో తోటి రైతులకు సహాయం చేయండి: ప్రపంచవ్యాప్తంగా రైతుల కోసం అతిపెద్ద సామాజిక నెట్‌వర్క్ అయిన ప్లాంటిక్స్ కమ్యూనిటీలో చేరండి.


ఇపుడే జాయిన్ అవ్వండి!

మీ దిగుబడులు పెంచుకోండి !

ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, నివారణ చర్యలు మరియు ఎరువుల కాలిక్యులేటర్: ప్లాంటిక్స్ పంట సలహాల నుండి ప్రయోజనం పొందండి మరియు మీ పంటలు మరియు పరిస్థితులకు అనుగుణంగా వారం వారం కార్యాచరణ ప్రణాళికను పొందండి


ఇప్పుడే ప్లాంటిక్స్ ను ఉపయోగించండి!

మా వినియోగదారులు మాట్లాడుతున్నారు

ప్లాంటిక్స్ అనువర్తనం అన్ని ప్రధాన పంటల కొరకు ప్రత్యేకంగా చేయబడింది, అనేక భాషలలో లభిస్తుంది మరియు ఉపయోగించడానికి సులభమైనది. వ్యాధిని గుర్తించడం, తెగులు నియంత్రణ మరియు అధిక దిగుబడి విషయంలో ఇది ప్లాంటిక్స్ ను నెంబర్ 1 వ్యవసాయ యాప్ చేసింది. ఇది మా వినియోగదారులు చెప్తున్న మాట:

Gursewak Singh

Punjab · India

ప్రత్తి, వరి & గోధుమ

Nilesh Dighe

Pune District · India

కాప్సికం & చెరుకు

Devidas Shivaji Doudkarwadi

Pune District · India

క్యాబేజి & వేరుశనగ

Gursewak Singh

Bathinda · India

నేను కేవలం ప్లాంటిక్స్ ని మాత్రమే వాడతాను. త్వరిత వ్యాధి నిర్ధారణ, కారణాలు మరియు చికిత్స సలహాలు. అనేక భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న మంచి యాప్ ఇది.

Nilesh Dighe

Dawadi · India

మీరు వ్యవసాయంలో కొత్త పోకడల గురించి మాట్లాడినప్పుడు, నేను ప్లాంటిక్స్ గురించి మాత్రమే ఆలోచించగలను. ముఖ్యంగా మొక్కల వ్యాధి నిర్ధారణకు ఈ యాప్ చాలా బాగుంది. పచ్చటి భూమికి మార్గం ఇది.

Devidas Shivaji Doudkarwadi

Khed Taluka · India

ప్లాంటిక్స్ వ్యవసాయం యొక్క ఆధునిక మేజిక్. పంట సలహా ఫీచర్ అద్భుతమైనది. దీని ఉత్తమ వ్యవసాయ పద్ధతులకు, దశల వారీ గైడ్ ద్వారా, ఈ యాప్ నా ఫలితాలను బాగా మెరుగుపరచుకోవడంలో నాకు సహాయపడింది.

0 ప్రధాన పంటలను కవర్ చేస్తుంది

0 మొక్కల నష్టాన్ని గుర్తిస్తుంది

0 భాషల్లో లభిస్తుంది

0 మిలియన్ల కంటే అధిక డౌన్లోడ్లు

సరికొత్త బ్లాగులు

మా టిప్స్ మరియు ప్లాంటిక్స్ తో వ్యవసాయ పద్ధతులలో అప్ టు డేట్ గా వుండండి!

26
May 20

Farmers can now get immediate help on infected crops - for free

The AI powered Plantix turns every device running Whatsapp into a powerful crop doctor.

09
Oct 19

Pest Control: Managing Sucking Pests

Aphids, Thrips, Mites: Pest control of sucking pests requires several measures to be taken. This blog presents the main options open to you

09
Sep 19

Dryland Agriculture

Farmers facing droughts use dry farming techniques. Read more about mulch types, antitranspirants and other dry farming essentials.

ప్రెస్ మరియు బహుమతులు

దాని కోసం మా మాటను మాత్రమే తీసుకోకండి. ప్లాంటిక్స్ - డిజిటల్ వ్యవసాయంలో ఒక ప్రత్యేకమైన పరిష్కారంగా - ప్రపంచవ్యాప్త మీడియాలో గౌరవప్రదమైన ప్రస్తావనలు అందుకుంది మరియు వివిధ అవార్డులను గెలుచుకుంది.

మనం అందరం కలసి ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ సంఘాన్ని నిర్మించుదాం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతుల లాభదాయకతను పెంచడానికి మేము వారిని సశెక్త పరుస్తాము. మా అంతర్జాతీయ భాగస్వామ్యాలు లేకుండా ఇది సాధ్యం కాదు. ధన్యవాదాలు!