శనగలు & సెనగ పప్పు

Cicer arietinum

నీరు పెట్టడం
కనిష్టం

వ్యవసాయం
నేరుగా విత్తడం

పంటకోత
140 - 150 రోజులు

కార్మికుడు
కనిష్టం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
5.5 - 7

ఉష్ణోగ్రత
18°C - 29°C

ఎరువులు వేయడం
మధ్యస్థం

శనగలు & సెనగ పప్పు

పరిచయం

శనగ ఉత్పత్తి, విస్తీర్ణంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. పురాతన పప్పు ధాన్యపు వాణిజ్య పంటలలో శనగ ఒకటి, ఇది పురాతన కాలం నుండి భారతదేశంలో సాగు చేయబడింది. ఇది పూర్తి ప్రోటీన్, ఫైబర్ మరియు ఇతర అవసరమైన విటమిన్లను కూడా అందిస్తుంది. శనగను పప్పుగా (శనగ పప్పు అని పిలుస్తారు), మరియు పిండిగా తయారు చేయవచ్చు. తాజా ఆకులను కూరగాయగా ఉపయోగిస్తారు, శనగ గడ్డి పశువులకు అద్భుతమైన పశుగ్రాసం.

శ్రద్ధ

శ్రద్ధ

మొదట్లో మట్టిలో వున్న సారం అవసరమైన అదనపు ఎరువుల పరిమాణాన్ని నిర్దేశిస్తుంది. శనగ పంట పొడి నేలలో బాగా పెరుగుతాయి మరియు తక్కువ నీరు అవసరం. కాబట్టి వాటిని వర్షాధార పంటగా పెంచవచ్చు. వర్షపాతం సరిపోకపోతే, పూత రావడానికి ముందు మరియు కాయ వృద్ధి చెందే సమయంలో నీరు పెట్టాలి. మీ పొలంలో కలుపు పెరుగుదలను తగ్గించడానికి, ఎండిన ఆకులు వంటి సేంద్రియ పదార్థాలతో నేలను కప్పడాన్ని పరిగణలోకి తీసుకోండి.

మట్టి

శనగలను అనేక రకాల నేలల్లో పెంచవచ్చు, కాని ఇసుక గరప నేలల నుండి కొద్దిగా బంక మన్ను కలిగిన నేలలు బాగా అనువైనది. శనగ సాగుకు నీరు నిలువ వుండే నేలలు సరైనవి కానందున నేల బాగా ఆరి ఉండాలి. శనగ పెరగడానికి 5.5 మరియు 7.0 మధ్య పిహెచ్ స్థాయి అనువైనది. శనగకు ముతక నారుమడి అవసరం, మెత్తని మరియు నొక్కబడినటువంటి నారుమడిలో ఇవి సరిగా ఎదగవు.

వాతావరణం

శనగ మొక్కలు మంచి తేమ పరిస్థితులలో బాగా పెరుగుతాయి. శనగ మొక్కలు 15 ºC కంటే తక్కువ మరియు 35 ºC ఉష్ణోగ్రతల వరకు జీవించగలిగినప్పటికీ ఇవి పెరగడానికి 24ºC మరియు 30ºC మధ్య ఉష్ణోగ్రతలు అనువుగా ఉంటాయి. సుమారు 650 నుండి 950 మిమీ వరకు వార్షిక వర్షపాతం అనువైనది.

సంభావ్య వ్యాధులు

శనగలు & సెనగ పప్పు

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

శనగలు & సెనగ పప్పు

Cicer arietinum

శనగలు & సెనగ పప్పు

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

పరిచయం

శనగ ఉత్పత్తి, విస్తీర్ణంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. పురాతన పప్పు ధాన్యపు వాణిజ్య పంటలలో శనగ ఒకటి, ఇది పురాతన కాలం నుండి భారతదేశంలో సాగు చేయబడింది. ఇది పూర్తి ప్రోటీన్, ఫైబర్ మరియు ఇతర అవసరమైన విటమిన్లను కూడా అందిస్తుంది. శనగను పప్పుగా (శనగ పప్పు అని పిలుస్తారు), మరియు పిండిగా తయారు చేయవచ్చు. తాజా ఆకులను కూరగాయగా ఉపయోగిస్తారు, శనగ గడ్డి పశువులకు అద్భుతమైన పశుగ్రాసం.

ముఖ్య వాస్తవాలు