నిమ్మజాతి

Rutaceae

నీరు పెట్టడం
మధ్యస్థం

వ్యవసాయం
నాట్లు వేయబడ్డాయి

పంటకోత
1 - 365 రోజులు

కార్మికుడు
మధ్యస్థం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
5.5 - 7.5

ఉష్ణోగ్రత
0°C - 0°C

ఎరువులు వేయడం
మధ్యస్థం

నిమ్మజాతి

పరిచయం

నిమ్మ జాతి అనేది రుటాసి కుటుంబంలో పుష్పించే పొద చెట్టు. ఇది ఆగ్నేయాసియా లోని ఉపఉష్ణమండల మరియు ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది. నేడు, కొన్ని జాతులు మధ్యధరా ప్రాంతానికి, భారత ఉపఖండంలో మరియు దక్షిణ అమెరికాకు ఆర్థికపరంగా ముఖ్యమైనవి. ఈ ప్రాంతాల్లో వీటికి అనుకూలమైన నేల మరియు వాతావరణ పరిస్థితులు ఉంటాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష సిట్రస్ జాతికి చెందిన చెట్ల పండ్లు.

శ్రద్ధ

శ్రద్ధ

సిట్రస్ వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతుంది మరియు చల్లని ఉష్ణోగ్రతలు లేదా మంచు నుండి రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పండ్ల నష్టాన్ని మరియు దాని పర్యవసానంగా క్షీణించకుండా ఉండటానికి కొన్నిసార్లు పవన నిరోధకాలు అవసరం. సంవత్సరానికి 700 మి.మీ కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సాధారణ పంటకు నీటిపారుదల అవసరం వుంటుంది. తరుచుగా తక్కువ నీటిని పెట్టడం కన్నా తక్కువ తరుచుగా బాగా ఇంకే విధంగా నీరు పెట్టడాన్నీ చెట్లు ఇష్టపడతాయి. సిట్రస్ చెట్లు ఉప్పుకు చాలా సున్నితంగా ఉంటాయి. అందు వలన మంచి పంటకు నీటి నాణ్యత తప్పనిసరి.

మట్టి

సిట్రస్ చెట్లకు 60 సెంటీమీటర్ల నుండి 1 మీటర్ బాగా ఆరిన మట్టి అవసరం. గరప మరియు ఇసుక గరపనేలలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మొక్కల కుళ్ళిన పెంట వేయడం ఉత్తమం. తక్కువ నీరు నిలుపుకునే సామర్థ్యం ఉన్న పూర్తి ఇసుక నేలల విషయంలో, పోషకాలు కిందకి పీల్చుకుపోయే ప్రమాదం ఉంది. బంకమట్టి నేలలు కాలర్ మరియు వేరు కుళ్ళు తెగులు కలిగించి చెట్ల మరణానికి కారణమవుతాయి. 6.0 మరియు 6.5 మధ్య పిహెచ్ సరైనదిగా ఉంటుంది మరియు 8 కన్నా ఎక్కువ పిహెచ్ నేలలను నివారించాలి. నేల కోత మరియు అధిక నీటి డ్రైనేజీని నివారించినట్లయితే 15% వరకు వాలు నేలలు అనుకూలంగా ఉంటాయి. పవన నిరోధకాలు సిఫార్సు చేయబడ్డాయి.

వాతావరణం

ఈ జాతులు వెచ్చని, సమశీతోష్ణస్థితి ప్రాంతాలలో చాలా సంతోషంగా ఉంటాయి కాని మంచుకు కొంతవరకు నిరోధకతను కలిగి ఉంటాయి (రకాలు మధ్య మారుతూ ఉంటాయి). సరైన నేల తేమ వున్నట్లైతే ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. చల్లటి ఉష్ణోగ్రతలకు చెట్లు కొంత నిరోధకతను కలిగి ఉంటాయి కాని సాధారణంగా నిత్యం మంచు అధికంగా వుండే ప్రాంతాల్లో ఇవి సిఫారసు చేయబడవు. చెట్టు రకం, వయస్సు మరియు ఆరోగ్యం బట్టి మంచుకు నిరోధకత మారుతుంది. చిన్న చెట్టు చాలా తేలికపాటి మంచుతో కూడా దెబ్బతింటుంది, అయితే అలవాటు పడిన పరిపక్వ చెట్టు -5 C వరకు ఉష్ణోగ్రతను కొంతకాలం తట్టుకోగలదు. ఒత్తిడిలో ఉన్న చెట్లు మరింత సున్నితంగా ఉంటాయి.

సంభావ్య వ్యాధులు

నిమ్మజాతి

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

నిమ్మజాతి

Rutaceae

నిమ్మజాతి

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

పరిచయం

నిమ్మ జాతి అనేది రుటాసి కుటుంబంలో పుష్పించే పొద చెట్టు. ఇది ఆగ్నేయాసియా లోని ఉపఉష్ణమండల మరియు ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది. నేడు, కొన్ని జాతులు మధ్యధరా ప్రాంతానికి, భారత ఉపఖండంలో మరియు దక్షిణ అమెరికాకు ఆర్థికపరంగా ముఖ్యమైనవి. ఈ ప్రాంతాల్లో వీటికి అనుకూలమైన నేల మరియు వాతావరణ పరిస్థితులు ఉంటాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష సిట్రస్ జాతికి చెందిన చెట్ల పండ్లు.

ముఖ్య వాస్తవాలు