వరి

Oryza sativa

నీరు పెట్టడం
అధికం

వ్యవసాయం
నాట్లు వేయబడ్డాయి

పంటకోత
90 - 120 రోజులు

కార్మికుడు
అధికం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
5.5 - 8.5

ఉష్ణోగ్రత
10°C - 40°C

ఎరువులు వేయడం
మధ్యస్థం

వరి

పరిచయం

చాలా వరకు వరిని వార్షిక పంటగా వేస్తారు. దీనికి అధిక మొత్తంలో నీరు మరియు పనివాళ్ళు అవసరం ఉంటుంది . 16-27°C మధ్య ఉష్ణోగ్రత ఈ పంటకు అనుకూలం. మొలకలు వచ్చినప్పటినుండి పంట కోతకు వచ్చేసరికి 90 నుండి 120 రోజులు పడుతుంది. (లేదా ఇంకా ఎక్కువ)

అడ్వైసరీ

శ్రద్ధ

శ్రద్ధ

సమాంతర లేదా కొద్దిపాటి వాలు నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. సంప్రదాయ పద్దతిలో పండించినప్పుడు మొలకలు చల్లిన తర్వాత పొలం అంతా పూర్తిగా నీటితో నింపుతారు. ఈ పద్దతిలో పొలంలో గట్లు వేసి నీటిని సరైన విధంగా నీరు నిలిచేటట్లు చేయాలి. ఇలా చేయడం వలన తక్కువ శక్తి వున్న కలుపు మొక్కలు మరియు నీళ్లల్లో మునిగినప్పుడు ఎదగలేని తెగుళ్లను ఆశించే మొక్కలు, ఎలుకలు మరియు కీటకాలు నశిస్తాయి. వరి పొలంలో నీరు పూర్తిగా పెట్టవలసిన అవసరం లేదు కానీ ఇతర పద్దతులలో వరిని పెంచితే ఎదిగే దశలో కలుపు మొక్కలు మరియు తెగుళ్ల నివారణకు చాలా శ్రమ పడవలసి వస్తుంది. అంతే కాక ఎరువులు వేయడానికి వేరే పద్ధతులు పాటించాలి.

మట్టి

ఒండ్రు నేలలు మరియు సారవంతమైన నదీ ప్రవాహక ప్రాంతాలు వరి పంటకు బాగా అనుకూలంగా ఉంటాయి. వరి చాలా ప్రత్యేకమైనది. సరిపడా ఎరువులు మరియు నీరు అందుబాటులో ఉంటే దీనిని మిశ్రమ నేలలు లేదా లోమి నేలలు మరియు బంకమన్ను నేలలలో కూడా పండించవచ్చును.

వాతావరణం

16°C – 27°C మధ్యన ఉష్ణోగ్రత మరియు 100 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం వరి పంట ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. కానీ కోతల సమయంలో వర్షం పడితే పంటకు నష్టం వాటిల్లుతుంది. సంవత్సరంలో సరాసరి 24°C ఉష్ణోగ్రత ఈ పంటకు అనుకూలం.అంకురోత్పత్తి జరగడానికి వరి విత్తనాలు ఒక్క నిర్దిష్ట మొత్తంలో నీటిని గ్రహిస్తేనే, అవి నిద్రావస్థ నుండి బైటకు వస్తాయి.

సంభావ్య వ్యాధులు

వరి

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

వరి

Oryza sativa

వరి

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

పరిచయం

చాలా వరకు వరిని వార్షిక పంటగా వేస్తారు. దీనికి అధిక మొత్తంలో నీరు మరియు పనివాళ్ళు అవసరం ఉంటుంది . 16-27°C మధ్య ఉష్ణోగ్రత ఈ పంటకు అనుకూలం. మొలకలు వచ్చినప్పటినుండి పంట కోతకు వచ్చేసరికి 90 నుండి 120 రోజులు పడుతుంది. (లేదా ఇంకా ఎక్కువ)

ముఖ్య వాస్తవాలు