గోధుమ

Triticum aestivum

నీరు పెట్టడం
మధ్యస్థం

వ్యవసాయం
నేరుగా విత్తడం

పంటకోత
90 - 180 రోజులు

కార్మికుడు
మధ్యస్థం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
5.5 - 6.5

ఉష్ణోగ్రత
0°C - 0°C

ఎరువులు వేయడం
మధ్యస్థం

గోధుమ

పరిచయం

గోధుమ అనేది పోసియా కుటుంబానికి చెందిన గడ్డి మొక్క మరియు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఆహార పంట. తృణధాన్యమైనటువంటి దీని విత్తనం కోసం, గోధుమ పంటను సుమారు 10000 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు. దీనిలో అధిక మోతాదులో కార్బోహైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ప్రోటీన్లు (మాంసకృత్తులు), పీచుపదార్ధాలు ఉండటం వలన చాలా రకాల వంటలకు ఇది ఆధారం మరియు అత్యధికంగా వర్తకం కాబడుతున్న ఆహారపంట.

అడ్వైసరీ

శ్రద్ధ

శ్రద్ధ

కలుపు మొక్కల కోసం ఒక్క కన్ను తెరిచివుంచండి. పొడి వాతావరణంలో పంటను వేసినట్లయితే విత్తన రకాలను బట్టి పక్వానికి వచ్చే సమయం మారుతూ ఉంటుంది. వసంత కాలపు పంట కన్నా చలికాలపు పంట పండించేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

మట్టి

ట్రిటికం ఐస్టివం కు తేలికపాటి బంకమన్ను నేలలు లేదా భారమైన లోమి నేలలు అనువైనవి. బరువైన బంకమన్ను మరియు ఇసుకనేలలు కూడా ఈ పంట పండించేందుకు ఉపయోగించవచ్చు, కానీ దిగుబడి తగ్గుతుంది. సరైన మురుగునీటి సౌకర్యం కల్పించాలి. మట్టి pH కొద్ది మోతాదులో మాత్రమే ఆమ్లతత్వం కలిగి వుండాలి.

వాతావరణం

చల్లని మరియు తేమ కలిగిన వాతావరణంలో గోధుమ మొక్కలు బాగా పెరుగుతాయి. పంట పూర్తిగా పండుతున్న దశలో వెచ్చని మరియు పొడి వాతావరణం ఉండడం మంచిది. అందువలన చల్లని శీతాకాలం మరియు వేడి వేసవికాలం ట్రిటికం ఐస్టివం పెంచుటకు అనుకూలంగా ఉంటుంది. ఈ పంటకు ప్రత్యక్షంగా సూర్యరశ్మి తగలడం లాభదాయకంగా ఉంటుంది.

సంభావ్య వ్యాధులు

గోధుమ

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

గోధుమ

Triticum aestivum

గోధుమ

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

పరిచయం

గోధుమ అనేది పోసియా కుటుంబానికి చెందిన గడ్డి మొక్క మరియు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఆహార పంట. తృణధాన్యమైనటువంటి దీని విత్తనం కోసం, గోధుమ పంటను సుమారు 10000 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు. దీనిలో అధిక మోతాదులో కార్బోహైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ప్రోటీన్లు (మాంసకృత్తులు), పీచుపదార్ధాలు ఉండటం వలన చాలా రకాల వంటలకు ఇది ఆధారం మరియు అత్యధికంగా వర్తకం కాబడుతున్న ఆహారపంట.

ముఖ్య వాస్తవాలు